భారతదేశం, మే 4 -- Vastu Tips: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మొదలయ్యాయి. హైదరాబాద్ నుంచి విశాఖ వరకు ఏ ఇంట్లో చూసినా ఇప్పుడు ఏసీల గురించే చర్చ. అయితే, కేవలం చల్లదనం కోసమే కాకుండా, ఇంట్లోని సానుకూల శక్తిని కాపాడుకోవడానికి ఏసీని సరైన దిశలో అమర్చుకోవడం చాలా ముఖ్యం.
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లోని ప్రతి వస్తువుకూ ఒక నిర్దిష్ట స్థానం ఉంటుంది. అలాగే ఎయిర్ కండీషనర్ (AC) అనేది విద్యుత్తుతో నడిచే పరికరం కాబట్టి, దీనిని 'అగ్ని తత్వానికి' సంబంధించిన వస్తువుగా పరిగణిస్తారు. అగ్ని, వాయు తత్వాల కలయికతో పనిచేసే ఈ యంత్రాన్ని తప్పుడు దిశలో పెడితే, అది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీయడమే కాకుండా జేబుకు చిల్లు పెట్టే అవకాశం కూడా ఉంది.
ఏసీని ఏర్పాటు చేసేటప్పుడు దిశల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తు నిపుణుల సూచనల ప్రకారం.. ఏసీ ఏర్పాటుకు ఈ కింది దిశలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.