Vastu: సింహద్వారం వద్ద ఇవి ఉన్నాయా? అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు!
భారతదేశం, మే 14 -- వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం అనేది చాలా ముఖ్యమైనది. ప్రధాన ద్వారం విషయంలో కొన్ని పొరపాట్లు జరిగితే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంటి సింహద్వారం మనుషుల రాకపోకలు సాగించే దారి మాత్రమే కాదు, ఇంటికి సానుకూల శక్తిని తీసుకువచ్చే మార్గం. ముఖద్వారాన్ని మనం సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము.
సింహద్వారం ఎంత శుభ్రంగా, అలంకరణగా ఉంటుందో అంత సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవహిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. సింహద్వారం విషయంలో తెలియక చేసే తప్పుల వలన దరిద్రం చుట్టుముట్టే అవకాశం ఉంటుంది.
శుభ్రత లేని చోట లక్ష్మీదేవి ఉండదు. సింహద్వారం బయట చెత్తాచెదారం ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదని గుర్తుపెట్టుకోండి. ఇంటి సింహద్వారం శుభ్రంగా ఉండాలి. మురికి, దుమ్ము లేకుండా చూసుకోవాలి. సాయంత్రం వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.