Vastu: వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఏ దిశలో ఉండాలి? ఇలా చేస్తే సంపద రెట్టింపు, కెరీర్ గ్రాఫ్ పైకి వెళ్తుంది!
భారతదేశం, ఏప్రిల్ 23 -- ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆఫీసు పని ఒత్తిడి సామాన్యుడి నుంచి ఉన్నతాధికారి వరకు అందరినీ వేధిస్తోంది. గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చుని పని చేసే వారికి మానసిక ప్రశాంతత కరువవుతోంది. ఇలాంటి సమయంలో మన చుట్టూ ఉండే వాతావరణం సానుకూలంగా ఉంటే పని తీరు మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు మన ఆఫీస్ డెస్క్‌పై ఉండే చిన్నపాటి మొక్కలు ఎంతో తోడ్పడతాయి. ముఖ్యంగా 'మనీ ప్లాంట్' కేవలం అలంకరణకే కాదు, సానుకూల శక్తిని (Positive Energy) ఆకర్షించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.
ఆఫీసులో ఎప్పుడూ టార్గెట్లు, డెడ్లైన్లు అంటూ వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డెస్క్‌పై ఉండే మనీ ప్లాంట్ ఒక 'స్ట్రెస్ బస్టర్'లా పనిచేస్తుంది. వాస్తు ప్రకారం, ఈ మొక్క మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తిని (Negativity) గ్రహి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.