Vastu: ఇంట్లో వైజయంతి మొక్క ఉంటే కష్టాలు దూరం.. వాస్తు ప్రకారం ఎక్కడ నాటాలో తెలుసా?
భారతదేశం, జూలై 2 -- వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలకు విశేష ప్రాముఖ్యత ఉంది. వీటిని ఇంట్లో పెంచడం వల్ల సానుకూల శక్తి పెరగడమే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది. అలాంటి అదృష్టాన్ని తెచ్చే మొక్కల్లో 'వైజయంతి' ఒకటి.
ఆధ్యాత్మికంగా వైజయంతి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముడు, విష్ణుమూర్తికి ఈ మొక్క అంటే ఎంతో ఇష్టం. వైజయంతి మాలను ధరించడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్రమైన మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆ భగవంతుని ఆశీస్సులు నిరంతరం ఉంటాయని నమ్మకం. ఇది ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, మన ఆలోచనల్లో కూడా సానుకూల మార్పులను తీసుకువస్తుంది.
మొక్కను నాటే దిశ వాస్తులో అత్యంత కీలకం. వైజయంతి మొక్కను ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో నాటడం చాలా మంచిది. ప్రత్యేకించి ఉత్తర లేదా త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.