భారతదేశం, ఫిబ్రవరి 18 -- చాలామంది ఇంట్లో వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. అలా చేయడం వలన సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చాలా మంది వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. ఇంట్లో తరచూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు, తరచూ గొడవలు లేకపోతే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని వాస్తు పరిహారాలను పాటించడం మంచిది.

నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. నరదృష్టికి నల్ల రాళ్లయినా పగిలిపోతాయి అని అంటారు. అయితే కొన్ని సాంప్రదాయ వాస్తు పరిహారాలను పాటించడం వలన నరదృష్టి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంట్లో తరచూ గొడవలు నరదృష్టి వలన అవ్వచ్చు. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే మంచిది. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? నరదృష్టి కారణంగా ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఇలా చేయండి.

ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. ...