భారతదేశం, ఏప్రిల్ 8 -- ఏకాదశి తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. ఏప్రిల్ 13, సోమవారం నాడు వరూధిని ఏకాదశి రానుంది. వరూధిని ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధించి ఉపవాసం ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి. వరూధిని ఏకాదశి వేళా విష్ణు అనుగ్రహంతో సంతోషంగా ఉండాలంటే, మీ రాశి ప్రకారం ఈ ఆహార పదార్థాలను విష్ణువుకి నైవేద్యంగా (Varuthini Ekadashi Remedies) సమర్పించండి. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ విష్ణువు మీ కోరికలు తీరుస్తాడు. మరి వరూధిని ఏకాదశి నాడు 12 రాశుల వారు ఏవీ నైవేద్యంగా పెట్టాలో తెలుసుకోండి.
మేష రాశి వారు వరూధిని ఏకాదశి వేళా విష్ణు అనుగ్రహం కలగడానికి ఎరుపు రంగులో ఉండే స్వీట్లు, బూందీ లడ్డూలను నైవేద్యంగా పెడితే మంచిది. దీంతో సంతోషం, సంపద పెరుగుతాయి.
వృషభ ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.