భారతదేశం, మార్చి 28 -- Varun Tej Bhari: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించబోతున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా బరి. ఈ సినిమా లాంచింగ్ శనివారం (మార్చి 28) చాలా గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ పూజా కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ అందించడం ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. వరుణ్ పై అతడే తొలి క్లాప్ ఇచ్చాడు.
ఈ మధ్యే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. తాజాగా వరుణ్ తేజ్ సినిమా బరి షూటింగ్ ను క్లాప్ ఇచ్చి ప్రారంభించాడు. ఈ ఈవెంట్లో బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయి వరుణ్ తేజ్ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాకతో ఈ ప్రాజెక్ట్‌కు స్టార్టింగ్‌లోనే అదిరిపోయే హైప్ వచ్చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.