భారతదేశం, ఏప్రిల్ 16 -- Varun Tej: మెగా ఫ్యామిలీ యువ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు సర్జరీ జరిగింది. అతను ప్రమాదానికి గురయ్యాడు. తన తదుపరి చిత్రం 'బరి' కోసం సిద్ధమవుతున్న క్రమంలో ఆయన మోకాలికి తీవ్రమైన గాయమైంది. వాలీబాల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం వరుణ్ గత కొంతకాలంగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన మోకాలి ఎముక విరగడంతో తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
వరుణ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అతని చెల్లి నిహారిక కొణిదెల అప్ డేట్ రిలీజ్ చేసింది. "బరి సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నా బ్రదర్ వరుణ్ తేజ్ మోకాలికి తీవ్ర గాయమైంది. వైద్యుల అతనికి విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం వరుణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాడని ఆశిస్తున్నాం. ఈ సమయంలో మీరు చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.