Varun Tej: ఎన్టీఆర్‌ను సత్య అవమానించాడా? కొరియన్ కనకరాజు మూవీ వివాదంపై స్పందించిన వరుణ్ తేజ్.. ఇదీ అతని రియాక్షన్
భారతదేశం, ఆగస్టు 7 -- Varun Tej on Korean Kanakaraju Trolls: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో వినోదాన్ని పంచుతున్న టైమ్‌లో ఒక ఊహించని వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో కమెడియన్ సత్య చెప్పిన ఒక డైలాగ్ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ వివాదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో వరుణ్ తేజ్ స్వయంగా ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చారు.
'కొరియన్ కనకరాజు' సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ ఐకానిక్ మూవీ 'యుగపురుషుడు'లోని ఫేమస్ "అమేచ్యురిష్" డైలాగ్‌ను కమెడియన్ సత్య ఇమిటేట్ చేస్తూ ఒక సీన్ చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ఈ క్లిప్‌ని పట్టుకుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఈ సీన్ లెజెండరీ నటుడు ఎన్టీఆర్‌ను అవమానించేలా ఉందంటూ నందమూరి అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సీన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.