Varanasi Netflix OTT: రాజమౌళి 'వారణాసి' ఓటీటీ డీల్‌పై నెట్‌ఫ్లిక్స్ బాస్ ఊహించని కామెంట్స్.. ఆ ఒక్క మాటతో మారిన లెక్కలు
భారతదేశం, జూన్ 25 -- Varanasi Netflix OTT: గ్లోబల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా 'వారణాసి' (Varanasi) ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ విజువల్ వండర్‌గా తెరకెక్కుతోంది. ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ చుట్టూ రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా.. తాజాగా ఈ సినిమా ఓటిటి డీల్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (కంటెంట్) మానికా షెర్గిల్ చేసిన కామెంట్స్ ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ డిజిటల్ రైట్స్ పై సరికొత్త చర్చకు దారితీశాయి.
నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మానికా షెర్గిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు రాజమౌళి-మహేష్ బాబు సినిమా 'వా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.