Varanasi Motion Picture: రాజమౌళి 'వారణాసి'లో మైండ్ బ్లాక్ చేసే మోషన్ క్యాప్చర్ సీక్వెన్స్.. ఆ 20 నిమిషాల సీన్ ఏంటంటే?
భారతదేశం, జూలై 2 -- Varanasi Motion Picture: ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ 'వారణాసి' గురించి ఒక మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఒక భారీ 20 నిమిషాల మోషన్ క్యాప్చర్ సీక్వెన్స్ ఉండబోతోందని మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ రీసెంట్గా రివీల్ చేసి ఇంటర్నెట్ను షేక్ చేశాడు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఈ రేంజ్ స్కేల్లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడటం ఇదే ఫస్ట్ టైమ్.
టెక్నాలజీ వాడకంలో రాజమౌళి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు. ఈ 20 నిమిషాల ఎపిసోడ్ కోసం హైదరాబాద్‌లోని వరల్డ్ క్లాస్ 'A&M MoCap' ఫెసిలిటీలో చాలా రోజులు కష్టపడి షూట్ చేశారు.
విజువల్‌గా చాలా అద్భుతంగా ఉండబోయే ఈ సీక్వెన్స్ షూటింగ్ టైమ్‌లో మహేష్ డెడికేషన్ చూసి తాను షాక్ అయ్యానని పృథ్వీరాజ్ చెప్పాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.