భారతదేశం, జూలై 2 -- Varanasi Motion Picture: ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ 'వారణాసి' గురించి ఒక మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఒక భారీ 20 నిమిషాల మోషన్ క్యాప్చర్ సీక్వెన్స్ ఉండబోతోందని మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ రీసెంట్‌గా రివీల్ చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేశాడు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఈ రేంజ్ స్కేల్‌లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడటం ఇదే ఫస్ట్ టైమ్.

టెక్నాలజీ వాడకంలో రాజమౌళి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు. ఈ 20 నిమిషాల ఎపిసోడ్ కోసం హైదరాబాద్‌లోని వరల్డ్ క్లాస్ 'A&M MoCap' ఫెసిలిటీలో చాలా రోజులు కష్టపడి షూట్ చేశారు.

విజువల్‌గా చాలా అద్భుతంగా ఉండబోయే ఈ సీక్వెన్స్ షూటింగ్ టైమ్‌లో మహేష్ డెడికేషన్ చూసి తాను షాక్ అయ్యానని పృథ్వీరాజ్ చెప్పాడ...