Varanasi Leak: వారణాసి నుంచి మరో లీక్.. రక్తంతో తడిసిన మహేష్ బాబు.. ఘాట్ దగ్గర ఫైట్ బిహైండ్ ద సీన్ లీక్.. రాజమౌళికి షాక్
భారతదేశం, ఆగస్టు 6 -- Varanasi Leaked BTS Video: సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ 'వారణాసి' (Varanasi) మూవీ సెట్ నుంచి ఒక వీడియో లీక్ అయి సోషల్ మీడియాలో తీవ్ర కలకలం సృష్టించింది. దాదాపు 25 సెకన్ల నిడివి ఉన్న ఈ బిహైండ్ ది సీన్స్ క్లిప్ నెట్లో విపరీతంగా వైరల్ కావడంతో జక్కన్న టీమ్ వెంటనే అలెర్ట్ అయి కాపీరైట్ యాక్షన్ ద్వారా దాన్ని తొలగించింది.
లీకైన ఆ వీడియోలో మహేష్ బాబు రక్తంలో తడిచినట్లుగా కనిపిస్తోంది. ఘాట్ దగ్గర ఓ ఫైట్ సీన్ కు సంబంధించిన వీడియో అది. అందులోనే మహేష్ నీళ్లలోకి దిగడం, సెట్ లో అటూ ఇటూ తిరగడంలాంటివి చూడొచ్చు.
వారణాసి చిత్ర బృందం లీక్ అయిన క్లిప్‌ను డిలీట్ చేయించినప్పటికీ, అప్పటికే అది చాలా మంది ఫోన్లలోకి చేరడంతో సూపర్ స్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.