Varanasi Business: రిలీజ్కు ముందే వారణాసి బడ్జెట్లో 850 కోట్లు రికవరీ- ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ వివరాలు ఇవే!
భారతదేశం, అక్టోబర్ 19 -- Varanasi OTT Rights And Non Theatrical Business Details: తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలసి చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. సుమారు రూ. 1000 కోట్లకుపైగా బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
టైమ్ ట్రావెల్, రామాయణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ రిలీజ్కు ముందే సినీ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక బడ్జెట్తో నిర్మిస్తున్న వారణాసి ఓటీటీ వ్యాపారంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది.
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వారణాసి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఏకంగా రూ.650 కోట్లు ఆఫర్ చేసినట్లు తెల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.