Varanasi: సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే క్రేజీ యాక్షన్.. మహేష్ - జక్కన్న వారణాసి హైలైట్ లీక్ చేసిన ప్రొడ్యూసర్ కార్తికేయ!
భారతదేశం, అక్టోబర్ 5 -- Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి' (Varanasi). ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించిన 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి దిగ్గజ సినిమాల తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడం వల్ల 'వారణాసి'లోని యాక్షన్ బ్లాక్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ మాట్లాడుతూ ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ వేరే రేంజ్ లో ఉంటాయన్నారు.
"వారణాసి సినిమాలో ఉండే యాక్షన్ సన్నివేశాలు చాలా క్రేజీగా ఉంటాయి. మీరు గతంలో ఆర్ఆర్ఆర్ లేదా బాహుబలి సినిమాల్లో చూసిన తరహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.