Varanasi: వారణాసి సెట్స్‌లో 20 నిమిషాలే లంచ్ బ్రేక్.. నన్ను డైరెక్ట్ చేసిన బెస్ట్ యాక్టర్ రాజమౌళే: పృథ్వీరాజ్ సుకుమారన్
భారతదేశం, జూన్ 24 -- Varanasi: మలయాళ విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గ్లోబల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి మేకింగ్ స్టైల్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మ్యాగ్నమ్ ఓపస్ 'వారణాసి' (Varanasi) సినిమాలో పృథ్వీరాజ్ 'కుంభ' అనే ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.
రీసెంట్గా 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' ఇంటర్వ్యూలో.. నటులుగా ఉంటూ డైరెక్షన్ చేసే బెస్ట్ టాలెంట్స్ గురించి మాట్లాడుతూ రాజమౌళిని ఆకాశానికెత్తేశారు. తన కెరీర్లో లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్ డైరెక్షన్లో కొద్దిరోజులు వర్క్ చేసిన తర్వాత, మళ్లీ ఆ రేంజ్ నటుడిని తాను రాజమౌళిలోనే చూశానని పృథ్వీరాజ్ ఓపెన్ అయ్యారు.
రాజమౌళి కేవలం కెమెరా వెనుక ఉండే టెక్నీషియన్ మాత్రమే కాదని, ఆయనలో ఒక అద్భుతమైన నటుడు ఉన్నాడని పృథ్వీరాజ్ కొనియాడార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.