Varanasi: రాజమౌళి-మహేష్ 'వారణాసి'పై విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు.. ఆ సీన్ కు థియేటర్లలో పూనకాలే.. ట్విస్ట్ రివీల్!
భారతదేశం, జూన్ 5 -- Varanasi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'వారణాసి'పై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా జరిగిన 'ఫిల్మీ ఫోకస్' ఈవెంట్ లో ఈ చిత్ర కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సినిమాకు సంబంధించిన ఒక కీలక సన్నివేశం గురించి సంచలన విషయాలు పంచుకున్నాడు.
తాజాగా జరిగిన ఈవెంట్ లో విజయేంద్ర ప్రసాద్ కామెంట్లు వైరల్ గా మారాయి. వారణాసిలో ఒక 30 మినిట్స్ సీక్వెన్స్ ఇండియాను షేక్ చేస్తుందని అన్నారు కదా, అది దేనికి సంబంధించిందనే ప్రశ్న విజయేంద్ర ప్రసాద్ కు ఎదురవుతుంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ''అది రాముడికి, కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధం. మీకు ట్రైలర్ లో కుంభకర్ణుడు, రాముడు, హనుమంతుడు కనిపించాడు కదా. తోకపై రథం వెళ్తుంది కదా. అదే స్పెల్ బౌండ్'' అని వె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.