భారతదేశం, సెప్టెంబర్ 26 -- Rajamouli Son Karthikeya Get Tears To Varanasi Event Technical Glitch: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కలయికలో రూపుదిద్దుకుంటున్న గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఇదివరకు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ సినీ ప్రియుల్లో భారీ సంచలనం సృష్టించింది.

కానీ, అంతర్జాతీయ స్థాయి మీడియా సమక్షంలో జరిగిన ఈ వేడుకలో ఊహించని విధంగా సాంకేతిక లోపాలు తలెత్తి కార్యక్రమం కాసేపు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన సమయంలో స్టేజ్ వెనుక ఏం జరిగింది, ఆ సమయంలో రాజమౌళి కుటుంబం ఎంత ఆందోళనకు గురైందో జక్కన్న తనయుడు, నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ సంచలన విషయాలను బయటపెట్టారు.

మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. ఈ ...