Varalaxmi Sarathkumar: భార్య కోసం చందమామను తెచ్చిన భర్త.. వరలక్ష్మీ శరత్‌కుమార్ కర్వా చౌత్ ఉపవాసం ఎలా విడిచిందో తెలుసా?
భారతదేశం, అక్టోబర్ 30 -- Varalaxmi Sarathkumar: తెలుగు, తమిళ చిత్రసీమలో తనదైన విలక్షణమైన పాత్రలతో, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్. వైవిధ్యమైన విలన్ పాత్రల నుంచి క్యారెక్టర్ రోల్స్ వరకు ఏ పాత్ర ఇచ్చినా జీవించే ఈ నటి.. ఈ ఏడాది జులైలో ప్రముఖ ఆర్ట్ గేలరిస్ట్, పవర్‌లిఫ్టర్ నికోలాయ్ సచ్దేవ్ (Nicholai Sachdev)ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ బ్యూటీ తన భర్తతో కలిసి జరుపుకున్న కర్వా చౌత్ (Karwa Chauth) వేడుకల వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, అది ఇప్పుడు నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత వచ్చిన తొలి పండుగల్లో ఒకటైన కర్వా చౌత్‌ను సాంప్రదాయ దుస్తుల్లో జరుపుకున్న ఈ జంట పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.