Vande Bharatam : గ్రాస్‌రూట్ స్టార్టప్‌ల కోసం 'వందే భారతమ్' ప్రోగ్రామ్.. పూర్తి వివరాలు ఇవే!
భారతదేశం, జూన్ 27 -- భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించేలా అదానీ గ్రూప్ ఒక భారీ అడుగు వేసింది! దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, సమస్యలకు వినూత్న పరిష్కారాలు చూపే వారిని గుర్తించి, వారికి అండగా నిలిచేందుకు 'వందే భారతమ్' పేరుతో ఒక కొత్త జాతీయ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన 64వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ నటుడు రాజీవ్ ఖండేల్వాల్ ఈ కార్యక్రమానికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 800కు పైగా జిల్లాల్లో విస్తరించనుంది. ప్రాంతీయ భాషల అభ్యర్థులకు కూడా ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. దీన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.