Vande Bharat : పగిలిన అద్దాలు, తుప్పుపట్టిన టాయిలెట్లు.. వందే భారత్ రైలును ఇలా ఎప్పుడైనా చూశారా?
భారతదేశం, అక్టోబర్ 4 -- భారతీయ రైల్వే రంగానికి గర్వకారణంగా, వేగానికి, విలాసవంతమైన ప్రయాణానికి చిహ్నంగా నిలుస్తున్న 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్' రైలు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక ప్రయాణికుడు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న ఈ రైలులో అపరిశుభ్ర వాతావరణం, విరిగిన అద్దాలు, తుప్పు పట్టిన టాయిలెట్లు దర్శనమివ్వడంపై ప్రయాణికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
హిమాంశు ముఖర్జీ అనే ప్రయాణికుడు అక్టోబర్ 2న గుజరాత్‌లోని సబర్మతి నుంచి వేరావళ్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (26901) రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. రైలు లోపలి అపరిశుభ్రతను, నాసిరకం నిర్వహణను ఎత్తిచూపే కొన్ని చిత్రాలను ఆయన పోస్ట్‌కు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.