Vamsi Paidipally: మీరు ఎదుర్కొన్న ఒత్తిడి, త్యాగాలు నాకు తెలుసు సర్- సల్మాన్ ఖాన్‌పై డైరెక్టర్ వంశీ పైడిపల్లి కామెంట్స్
భారతదేశం, నవంబర్ 11 -- Vamsi Paidipally About Salman Khan Over Maatrubhumi Trailer Release: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ భారత ఆర్మీ అధికారిగా నటిస్తున్న భారీ చిత్రం 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన మాతృభూమి ట్రైలర్‌ను మంగళవారం (నవంబర్ 10) సాయంత్రం సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
"రేపు చేసే పని నేడే చేయి.. నేడు చేసే పని ఇప్పుడే చేయి" అంటూ సరదా క్యాప్షన్ జోడించి అభిమానులతో ట్రైలర్‌ను పంచుకున్నారు. ముంబైలో కొద్దిరోజుల క్రితం జరిగిన లాంచ్ ఈవెంట్ తర్వాత అధికారికంగా డిజిటల్ మీడియాలో విడుదలైన ఈ మాతృభూమి ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
సల్మాన్ ఖాన్ మాతృభూమి ట్రైలర్‌పై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి స్పందించిన తీరు అందరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.