Vaishnavi Chaitanya Age: నా అసలైన ఏజ్ ఇదే.. లైవ్ ఇంటర్వ్యూలో ఆధార్ కార్డ్ చూపించిన వైష్ణవి చైతన్య
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Vaishnavi Chaitanya Age: తన వయసుపై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఊహించని రీతిలో ఫుల్స్టాప్ పెట్టారు. ఏకంగా ఒక లైవ్ ఇంటర్వ్యూలోనే తన ఒరిజినల్ ఆధార్ కార్డు బయటకు తీసి చూపిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. గూగుల్, వికిపీడియాలో తన పుట్టిన సంవత్సరం తప్పుగా ఉందంటూ ఆ ఆన్లైన్ రూమర్స్‌కి స్ట్రాంగ్ క్లారిటీ ఇచ్చారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొంతకాలంగా వైష్ణవి చైతన్య వయసు గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వికిపీడియాలో ఆమె 1994లో జన్మించినట్లు, ప్రస్తుతం ఆమె వయసు 32 సంవత్సరాలు ఉన్నట్లు నమోదు చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ చూసి నెటిజన్లు, అభిమానులు తీవ్రంగా కన్ఫ్యూజ్ అయ్యారు.
ఈ విషయమై రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వైష్ణవి ఓపెన్‌గా స్పందించారు. "నా వయసు గురించి నెట్లో తప్పుడు ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.