Vaishnavi Chaitanya: బేబి గుర్తుకు రాకపోతే చాలు.. అందరిలోనూ కడలి ఉంటుంది.. బోల్డే కానీ ఫ్యామిలీ చూడొచ్చు: వైష్ణవి చైతన్య
భారతదేశం, సెప్టెంబర్ 8 -- Vaishnavi Chaitanya on Epic Movie: బ్లాక్‌బస్టర్ సినిమా 'బేబి'తో తెలుగు యూత్‌లో క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య, మళ్లీ ఆనంద్ దేవరకొండతో కలిసి నటించిన లేటెస్ట్ లవ్ అండ్ లైఫ్ డ్రామా 'ఎపిక్' (Epic). సూపర్ హిట్ వెబ్ సిరీస్ '#90's' ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 11) థియేటర్లలోకి రాబోతోంది. సినిమా రిలీజ్ సందడి నేపథ్యంలో వైష్ణవి చైతన్య మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి వైష్ణవి చెబుతూ.. "నేను పోషించిన 'కడలి' అనే పాత్ర ప్రతీ ఒక్కరిలోనూ దాగి ఉంటుంది. మన కుటుంబం, సమాజం వల్ల మనలో ఒక ప్రత్యేకమైన వెర్షన్ ఉండిపోతుంది. ఆ క్యారెక్టర్ అంత సులభంగా బయటకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.