భారతదేశం, మే 1 -- వైశాఖ మాసం అంటేనే ఆధ్యాత్మికతకు, దానధర్మాలకు మారుపేరు. ఈ మాసాన్ని అన్ని మాసాల్లోకల్లా శ్రేష్ఠమైనదిగా బ్రహ్మ దేవుడు స్వయంగా ప్రకటించాడని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2026, మే 1వ తేదీ శుక్రవారం నాడు వచ్చే వైశాఖ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. ఇదే రోజున శ్రీమహావిష్ణువు తొమ్మిదో అవతారంగా భావించే గౌతమ బుద్ధుడు జన్మించారు. అందుకే దీనిని 'బుద్ధ పూర్ణిమ' అని పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున నదీ స్నానాలు, విష్ణు ఆరాధన విశేషంగా సాగుతాయి.
వైశాఖ పౌర్ణమి రోజున చేసే దానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజున చేసే దానం 'అక్షయ ఫలాన్ని' ఇస్తుందని, అంటే ఆ పుణ్యం ఎప్పటికీ తరిగిపోదని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా బంగారం, వెండి దానాలను మనం గొప్పగా భావిస్తాం.
కానీ, వైశాఖ మాసంలో ఎండ తీవ్రత అధికంగా ఉండే మే నెలలో చేసే కొన్ని సామాన్య దా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.