Vaibhav Sooryavanshi Brother: అన్ననే మించేలా ఉన్నాడే.. 10 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ తమ్ముడి సెంచరీ.. అన్న రియాక్షన్ ఇదే
భారతదేశం, జూన్ 13 -- Vaibhav Sooryavanshi Brother: ఐపీఎల్ 2026 (IPL 2026) లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరెంజ్ క్యాప్ గెలిచి, సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఇంట్లో మరో పరుగుల మెషిన్ తయారైంది. వైభవ్ తమ్ముడు, 10 ఏళ్ల ఆశీర్వాద్ సెంచరీతో సంచలనం క్రియేట్ చేశాడు.
వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా తన అన్న బాటలోనే సాగుతున్నాడు. చిన్న వయసులోనే క్రికెట్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం అలవాటు చేసుకుంటున్నాడు. బీహార్ స్థానిక మ్యాచ్లో కేవలం 87 బంతుల్లోనే 103 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ చిన్నారి ఇన్నింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ సెంచరీపై అన్న వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ కూడా వైరల్ గా మారింది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో స్కోరుబోర్డు, తమ్ముడి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.