Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఫామ్ కోల్పోవచ్చు.. బీసీసీఐ ఏం చేయాలంటే?.. ఐపీఎల్ ఛైర్మన్ సెన్సేషనల్ కామెంట్లు
భారతదేశం, మే 28 -- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన మెరుపు బ్యాటింగ్‌తో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాడు. మైదానంలో అతడు ఆడుతున్న షాట్లకు క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతోంది.
ఐపీఎల్ 2026లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగుతున్న వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు సెలక్ట్ చేయాలనే డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. త్వరలోనే ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌ల కోసం ప్రకటించబోయే సీనియర్ పురుషుల టీ20 భారత జట్టులోకి ఈ యువ ఆటగాడిని ఎంపిక చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.
శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ కోసం భారత్-ఏ జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వైభవ్ అడుగుపెట్టే సమయం మరింత దగ్గరపడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వైభవ్ సూర్యవంశీపై దేశ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.