Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. తృటిలో ఫాస్టెస్ట్ సెంచరీ మిస్.. అయినా మూడు రికార్డులు బ్రేక్
భారతదేశం, మే 27 -- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 (IPL 2026) ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లకు రాజస్థాన్ రాయల్స్ (RR) 'బోయ్ వండర్' వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. ముల్లన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో కేవలం 3 పరుగుల తేడాతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును మిస్ చేసుకుని తీవ్ర నిరాశకు గురయ్యాడు.
అయినప్పటికీ కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసిన ఈ 15 ఏళ్ల సంచలనం.. ముగ్గురు దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టి ఐపీఎల్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. వైభవ్ ఊచకోతతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోరు చేసింది.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే అతని నిర్ణయం తప్పని నిరూపించడానికి వైభవ్‌కు ఎంత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.