Vaibhav Sooryavanshi: వైభవ్ వచ్చేశాడోచ్.. సచిన్ 37 ఏళ్ల రికార్డు బ్రేక్.. 15 ఏళ్ల కుర్రాడి డెబ్యూ.. కానీ షాక్!
భారతదేశం, జూలై 4 -- Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ఎంతో కాలంగా అభిమానులు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ (జూలై 4) ఇంగ్లాండ్‌తో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) డెబ్యూ చేశాడు.ఈ అరంగేట్రంతో భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర పుటల్లోకెక్కాడు.
ఇప్పటివరకు ఇండియా యంగెస్ట్ డెబ్యూ ప్లేయర్ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 1989లో పాకిస్తాన్‌పై తన టెస్ట్ అరంగేట్రం చేసినప్పుడు ఆయన వయసు 16 ఏళ్ల 205 రోజులు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఆ 37 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు.
అలాగే, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.