Vaibhav Sooryavanshi: ఏడిపించేసిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల పిల్లాడికి క్రికెట్ సలామ్
భారతదేశం, మే 30 -- Vaibhav Sooryavanshi: చేతిలో తాడు పట్టుకుని బొంగరాలను గింగిరాలు తిప్పుతూ ఆడుకునే వయసులో.. బ్యాట్ ను గింగిరాలు తిప్పుతూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. భుజాలకు బ్యాగ్ వేసుకుని బడికి వెళ్లే ఏజ్ లో.. జట్టు భారాన్ని భుజాలకెత్తుకున్నాడు. అల్లరి వేషాలు వేసే రోజుల్లోనే.. అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలతో క్రికెట్ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకొన్నాడు. ఆ సంచలనమే.. వైభవ్ సూర్యవంశీ.
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం నుంచి క్వాలిఫయర్ 2 మ్యాచ్ ముగిసేంతవరకూ ఎక్కువగా వినిపించిన పేరు, హాట్ టాపిక్ గా మారిన ఆటగాడు ఎవరంటే.. కచ్చితంగా వైభవ్ సూర్యవంశీనే. 15 ఏళ్లకే అద్భుతానికి మించి అనేలా అతను బ్యాటింగ్ చేశాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు.
క్రికెట్లో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.