భారతదేశం, ఏప్రిల్ 26 -- Vaibhav Sooryavanshi: 15 ఏళ్లకే పరుగుల మోత మోగిస్తూ, రికార్డుల దుమ్ము దులుపుతున్న వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీకి గాయమైంది. శనివారం (ఏప్రిల్ 25) రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ వైభవ్ గాయపడ్డాడు. బాధతో విలవిలలాడిన అతణ్ని టీమ్ సిబ్బంది మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ జోరు మామూలుగా లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అతను కేవలం 36 బాల్స్ లోనే హండ్రెడ్ బాదేశాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. కానీ ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తూ వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో నొప్పితో బాధపడ్డాడు. చివరకు ఈ రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ ను బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది.
తొడ కండరాల గాయంతో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరం అవు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.