Vaazha 2 Collections: ఎలాంటి అగ్ర హీరోలు లేరు- 16 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్- సూపర్ స్టార్ మూవీ రికార్డ్ కనుమరుగు!
భారతదేశం, ఏప్రిల్ 19 -- Vaazha 2 Box Office Record: మలయాళ చిత్ర పరిశ్రమ మరోసారి తన సత్తా చాటింది. భారీ బడ్జెట్, అగ్ర హీరోలు లేకపోయినా.. కథలో దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'వాళ 2: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్' సినిమా నిరూపించింది. సావిన్ ఎస్.ఏ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేరళ బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది.
విడుదలైన 16 రోజుల్లోనే కేరళలో వాళ 2 రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సినిమా ఇప్పటికే రూ. 200 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉండటం విశేషం.
తెలుగులో 'ప్రేమలు', 'మంజుమ్మెల్ బాయ్స్' వంటి చిన్న సినిమాలు ఎలాగైతే సెన్సేషన్ క్రియేట్ చేశాయో, ఇప్పుడు 'వాళ 2' కూడా అదే బాటలో సాగుతోంది. కేవలం తొలి వారంలోనే రూ. 55 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, 17వ రోజు నాటికి రూ. 101.85 కోట్ల మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.