Uyir OTT: ఓటీటీలోకి రియల్ పోలీస్ ఆఫీసర్ రాసిన మలయాళ కల్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్- రిలీజ్ డేట్ ఫిక్స్- ఎక్కడో తెలుసా?
భారతదేశం, జూలై 24 -- Uyir OTT: మలయాళ చిత్రసీమకు పెట్టింది పేరైన యదార్థ సంఘటనల ఆధారిత క్రైమ్ థ్రిల్లర్ల జాబితాలోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేరింది. అదే.. 'ఉయిర్'. దర్శకుడు ఎం. పద్మకుమార్ తీర్చిదిద్దిన ఈ సినిమా బాక్సాఫీస్ రన్ ముగించుకుని ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది.
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే ఓటీటీలో ఉండే క్రేజే వేరు. ఇక రియల్ పోలీస్ ఆఫీసర్ రాసిన కథ ఆధారంగా తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఈ 'ఉయిర్' సినిమా అలాంటిదే. ఇప్పుడీ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
ఆగస్టు 4 నుంచి జియోహాట్స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఒరిజినల్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఉయిర్ డిజిటల్ రిలీజ్ కానుంది.
ఉయిర్ సినిమా కథ విషయానికొస్తే.. కేరళలోని కోజికోడ్ జిల్లా కొడువల్లి ప్రాంతంలో ఉన్న ఒక నిర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.