భారతదేశం, మార్చి 14 -- హరీష్ శంకర్- పవన్ కల్యాణ్ కాంబో అంటే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పటికే గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో వీళ్ల కాంబినేషన్ సూపర్ హిట్ అని నిరూపించుకుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇచ్చేందుకు ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతున్నారు. ఇవాళ రిలీజైన ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయింది.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ ఇవాళ (మార్చి 14) రిలీజైంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడిక ట్రైలర్ తో ఆ హైప్ పీక్స్ కు వెళ్లిపోయిందని అంటున్నారు. ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖాకీ చొక్కా వేసి, పోలీసు క్యారెక్టర్ లో నడిచొస్తే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. ఇప్పుడు మరోసారి ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.