భారతదేశం, మార్చి 19 -- టైటిల్: ఉస్తాద్ భగత్ సింగ్

నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా, పార్తిబన్, రావు రమేశ్, గౌతమి, కేఎస్ రవికుమార్, టెంపర్ వంశీ తదితరులు

దర్శకత్వం: హరీష్ శంకర్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

బీజీఎమ్: ఎస్ఎస్ తమన్

సినిమాటోగ్రఫీ: అయానకా బోస్

ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్

నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్

విడుదల తేది: మార్చి 19, 2026

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ హరీష్ శంకర్. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన గబ్బర్ సింగ్ కాంబో పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో అలాగే ఉస్తాద్ భగత్ సింగ్‌పై ఏర్పడ్డాయి.

డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, బ్యూటిపుల్ రాశ...