భారతదేశం, మార్చి 5 -- బ్రేకింగ్ న్యూస్.. ఒక వారం ముందుగానే థియేటర్లలో ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ ను ప్రీ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ మార్చి 26న కాకుండా ఓ వారం ముందుగా అంటే మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ ను థియేటర్లకు తెస్తున్నారు. టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ మారింది. ఈ మూవీ మార్చి 26, 2026న కాదు మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. ఈ మేరకు ఇవాళ (మార్చి 5) మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ మెంట్ పోస్టు పెట్టింది.
''ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత. బాక్సాఫీస్ దగ్గర మాసివ్ సెలబ్రేషన్స్ కోసం మన ఉస్తాద్ ఒక వారం ముందే వస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.