భారతదేశం, ఏప్రిల్ 16 -- Ustaad Bhagat Singh OTT: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీలో అడుగుపెట్టింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పవర్ స్టార్ మేనియా మరోసారి ఓటీటీని తాకింది. ఈ పోలీస్ యాక్షన్ మూవీకి హరీష్ శంకర్ డైరెక్టర్.
పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. వీళ్ల కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ గబ్బర్ సింగ్ సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఈ చిత్రం గురువారం (ఏప్రిల్ 16) ఓటీటీలోకి వచ్చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మరోసారి పోలీస్ గెటప్ లో యాక్షన్ తో అదరగొట్టాడు. ఇందులో రాశీఖ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.