భారతదేశం, ఏప్రిల్ 11 -- Ustaad Bhagat Singh OTT: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు అదిరే న్యూస్. తమ ఫేవరెట్ హీరో పవన్ కల్యాణ్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. పోలీస్ పాత్రలో పవన్ అదరగొట్టిన ఈ మూవీ వచ్చే వారమే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
పవన్ కల్యాణ్ పవర్ ప్యాక్డ్ కాప్ యాక్షన్ థ్రిల్లర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 16, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ అందుబాటులో ఉంటుందని ఓటీటీ ప్లాట్ ఫామ్ శనివారం (ఏప్రిల్ 11) ప్రకటించింది.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయిదు భాషల్లో ఓటీటీ డెబ్యూ చేయనుంది. ఒరిజి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.