భారతదేశం, మార్చి 20 -- టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లలో రికార్డుల సునామీ సృష్టిస్తోంది. బాలీవుడ్ సెన్సేషన్ రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' హిందీలో ఆల్-టైమ్ రికార్డ్ ఓపెనింగ్ సాధించినప్పటికీ, తెలుగు గడ్డపై మాత్రం పవన్ కల్యాణ్ పంజా ముందు అస్సలు నిలవలేకపోయింది.
ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో రూ.31.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. గ్రాస్ కలెక్షన్ల పరంగా చూస్తే ఏకంగా రూ.37.17 కోట్లు రాబట్టింది.
అదే రోజు (మార్చి 19) రిలీజైన రణ్వీర్ సింగ్ 'ధురంధర్ 2' తెలుగు డబ్బింగ్ వెర్షన్ పవన్ మేనియా ముందు నిలవలేకపోయింది. ధురంధర్ 2 తెలుగు వర్షన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.