భారతదేశం, మార్చి 21 -- Ustaad Bhagat Singh Box Office: పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ తొలి రోజు అదిరిపోయే వసూళ్లు సాధించినా.. రెండో రోజు అవి దారుణంగా పడిపోయాయి. రెండు రోజులు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.59 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో ఇది రూ.52 కోట్లుగా ఉంది.
భారీ అంచనాల మధ్య ఉగాది రోజు రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ తొలి రోజు హాలిడే కావడంతో అందుకు తగినట్లే మంచి వసూళ్లు సాధించింది. అయితే మూవీకి వచ్చిన మిక్స్‌డ్ రివ్యూలు, మరోవైపు ధురంధర్ 2 ప్రభావం ఎంతో రెండో రోజు తెలిసింది. పైగా శుక్రవారం వర్కింగ్ డే కూడా కావడంతో ఉస్తాద్ వసూళ్ల విషయంలో చతికిలపడ్డాడు.
Sacnilk.com రిపోర్టు ప్రకారం తొలి రోజు ఇండియాలో రూ.34.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ పవన్ కల్యాణ్ మూవీ.. రెండో రోజు మాత్రం కేవలం రూ.9.25 క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.