భారతదేశం, మార్చి 12 -- గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సెకండ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే అదే రోజు ధురంధర్ 2 కూడా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆ మూవీ దూసుకుపోతుంది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ రిస్క్ తీసుకున్నారేమో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఓజీ లాంటి సూపర్ హిట్ మూవీతో పవన్ కల్యాణ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. అదే ఊపులో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని కంప్లీట్ చేశాడు. ఈ మూవీ ఉగాది రోజు ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది. మార్చి 19 న రిలీజ్ కానుంది.
నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని మార్చి 26 న రిలీజ్ చేయాలి ముందు డిసైడ్ చేశారు. ఆ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత మార్చి 19 కి మార్చారు. ఉగాది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.