భారతదేశం, ఫిబ్రవరి 28 -- ఓజీ సినిమాతో పవన్ కల్యాణ్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఈ మూవీ పవర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు అదే ఊపుతో ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ మరోసారి బాక్సాఫీస్ వేటకు పవన్ రెడీ అవుతున్నాడు. వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రత్యాంగిరా సినిమాస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త పోస్టర్ ను పంచుకుంది. ఇందులో గన్ పట్టుకున్న పవన్ కల్యాణ్ వైపు అందాల భామ శ్రీలీల ప్రేమగా చూస్తూ ఉంది. నార్త్ అమెరికాలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీమియర్ మార్చి 25, 2026న ఉండబోతుందని కూడా ప్రత్యాంగిరా సినిమాస్ ప్రకటించింది.
ఓజీ సినిమా సక్సెస్ తో పవన్ కల్యాణ్ ఫు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.