భారతదేశం, మార్చి 7 -- ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరే సర్ ప్రైజ్ వచ్చింది. అయితే ఇది కేవలం స్టార్టర్ లాంటిదే. అసలు మీల్స్ ముందుంది. మూవీ ట్రైలర్ ను ఇంకా రిలీజ్ చేయలేదు. దీని రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. దానికంటే ముందు ట్రైలర్ టీజ్ గా ఇవాళ ఓ వీడియోను మేకర్స్ వదిలారు. పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ లుక్స్ తో ఈ వీడియో అదిరిపోయింది.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీజర్ రిలీజైంది. అసలైన ట్రైలర్ కు ముందు చిన్న సర్ ప్రైజ్ గా ఈ టీజర్ వచ్చేసింది. శనివారం (మార్చి 7) ఉదయం నుంచి బిగ్ అప్ డేట్ అంటూ ఊరిస్తూ వచ్చిన మేకర్స్ చివరకు రాత్రి ఈ టీజర్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ గా పవన్ కల్యాణ్ కనిపించాడు. తమన్ బీజీఎంను ఇంట్రడ్యూస్ చేసేలా ఈ వీడియోలో మ్యూజిక్ ఉంది.
బ్యాక్ గ్రౌండ్ లో 'ధర్మ సంరక్షణకు ప్రతి యుగాన అవతారం ఎత్తుతాను' అని భగవద్గీత ప్లే అవుతుండగా ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.