భారతదేశం, ఏప్రిల్ 24 -- Ustaad Bhagat Singh: భారీ అంచనాలతో, ఎంతో హైప్ తో థియేటర్లకు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ థియేటర్లలో నిరాశపరిచింది. ఈ సినిమా బక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలిపోయింది. పెట్టిన బడ్జెట్ రాబట్టేలేకపోయింది. రూ.100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పరుచూరి గోపాలకృష్ణ తనదైన స్టైల్లో విశ్లేషించారు.
ప్రముఖ సినీ రచయిత, నటుడు అయిన పరుచూరి గోపాలకృష్ణ ఆయా సినిమాలపై తన అభిప్రాయాలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తుంటారు. పరుచూరి పాఠాలు పేరుతో యూట్యూబ్ ఛానెల్ లో తన విశ్లేషణను వెల్లడిస్తారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషించారు. మూవీ ఫెయిల్యూర్ కు కారణాలు చెప్పారు.
ఉస్తాద్ భగత్ సింగ్ కథ, కథనాలను విమర్శించిన పరుచూరి గోపాలకృష్ణ ఓవరాల్ గా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.