US visa rules : అమెరికా వీసా నిబంధనలు కఠినం- అక్టోబర్ 1 నుంచే అమలు! భారతీయులపై ప్రభావం ఎంత?
భారతదేశం, సెప్టెంబర్ 22 -- అమెరికా పర్యటనకు లేదా అక్కడ ఉద్యోగం చేయడానికి సిద్ధమవుతున్న వారికి యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీ నిబంధనలను మరింత విస్తరించనుంది. మరింత కఠినతరం చేయనుంది. కొత్తగా మరో మూడు కేటగిరీల నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను ఈ ఆన్లైన్ స్క్రీనింగ్ పరిధిలోకి చేర్చినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇప్పటికే హెచ్-1బీ ఉద్యోగులు, ఎఫ్-1 విద్యార్థులకు ఈ సోషల్ మీడియా తనిఖీ నిబంధనలు వర్తిస్తుండగా, తాజాగా జర్నలిస్టులు, ఇతర విదేశీ నిపుణులను కూడా అమెరికా యంత్రాంగం ఈ పరిధిలోకి తెచ్చింది.
తాజా నిర్ణయంతో 'ఐ', 'టీఎన్', 'టీడీ' వీసా కేటగిరీలు సోషల్ మీడియా స్క్రీనింగ్ పరిధిలోకి వచ్చాయి.
'ఐ' వీసా : పత్రికలు, రేడియో, సినిమా, ప్రింట్, డిజిటల్ వంటి విదేశీ మీడియా సం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.