భారతదేశం, ఏప్రిల్ 8 -- ఇరాన్‌కు ఇచ్చిన 'డెడ్‌లైన్' సమీపించిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ప్రకటన చేశారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించిన దౌత్య ప్రయత్నాల తర్వాత, ఇరాన్‌పై అమెరికా దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బదులుగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తుందని వివరించారు.
48 గంటల్లో హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాలపై దాడులు చేసి, ఆ దేశంలో విధ్వంసం సృష్టిస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ స్పందిస్తూ.. "పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లతో నేను జరిపిన సంభాషణల ఆధారంగా, ఈ రాత్రి ఇరాన్‌కు పంపాల్సిన వినాశకరమైన బలగాలను నిలిపివేయాలని వారు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.