US Iran war : శాంతి ఒప్పందం కుదిరింది.. హర్ముజ్ జలసంధి తెరుచుకుంది : ట్రంప్
భారతదేశం, జూన్ 15 -- Strait of Hormuz : ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైన పశ్చిమాసియా సంక్షోభానికి తెరదించే విధంగా ఒక సంచలన అప్డేట్ వచ్చింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం ముగిసిపోయినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (హర్ముజ్ జలసంధి) ని తక్షణమే పునఃప్రారంభిస్తున్నట్లు, అలాగే ఇరాన్‌పై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫారమ్‌లో ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో కుదిరిన ఈ శాంతి ఒప్పందం ఇప్పుడు పూర్తిగా విజయవంతమైందని పే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.