US flights grounded : అమెరికాలో తీవ్ర కలకలం- టేకాఫ్ అవ్వని వేలాది విమానాలు.. 9/11 తర్వాత రెండోసారి!
భారతదేశం, నవంబర్ 14 -- అమెరికా విమానయాన రంగంలో శుక్రవారం పెను సంక్షోభం తలెత్తింది. ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కేంద్రాల్లో ఏర్పడిన కమ్యూనికేషన్ లోపం కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నాలుగు గంటలకు పైగా నిలిపివేసింది. 2001లో జరిగిన 9/11 ఉగ్రదాడుల తర్వాత అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాలను నిలిపివేయడం ఇది రెండోసారి మాత్రమే కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.
అనేక గంటల తర్వాత ఈ నిషేధాన్ని ఎఫ్ఏఏ ఎత్తివేసినప్పటికీ, దీని ప్రభావం మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.
న్యూయార్క్, చికాగో, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల నుంచి భారత్కు రావాల్సిన కనెక్టింగ్ విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాశారు. విమానాల రాకపోకలను పర్యవేక్షించే 'ఫ్లైట్అవేర్' గణాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.