US Fed rate : కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన యూఎస్ ఫెడ్- భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
భారతదేశం, జూలై 30 -- అమెరికా సెంట్రల్ బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' (యూఎస్ ఫెడ్).. వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జులై 29న ముగిసిన విధాన సమీక్ష సమావేశంలో బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బెంచ్‌మార్క్ ఫెడరల్ ఫండ్స్ రేటును 3.5% నుంచి 3.75% పరిధిలోనే కొనసాగిస్తోంది. ఫెడ్ ఆరు నెలల్లో రేట్లను మార్చకపోవడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం.
గత ఏడాది (డిసెంబర్ 2025)లో చివరిసారిగా ఫెడ్ కీలక రేట్లలో 25 బేసిస్ పాయింట్ల కోత విధించి ప్రస్తుత స్థాయికి తీసుకువచ్చింది.
ఈసారి ఫెడ్ నిర్ణయం మార్కెట్ వర్గాలు ఊహించినట్లే ఉన్నప్పటికీ.. వడ్డీ రేట్ల నిర్ణయాత్మక మండలిలోని 12 మంది సభ్యుల్లో ముగ్గురు సభ్యులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. క్లీవ్‌ల్యాండ్, డల్లాస్, మిన్నియాపొలిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.