US election results live : ట్రంప్‌నకు బిగ్ షాక్! అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా!
భారతదేశం, నవంబర్ 4 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ పీఠంపై తన రెండో విడత పదవీకాలాన్ని కొనసాగిస్తున్న వేళ, ఆయన రాజకీయ భవిష్యత్తును, పాలనా అధికారాలను శాసించే 2026 యూఎస్ మధ్యంతర ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ ఎన్నికల తొలి ఫలితాల సరళి ప్రకారం డెమోక్రటిక్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటూ ట్రంప్‌నకు చెందిన రిపబ్లికన్ల ఆధిక్యంలో ఉన్న పలు స్థానాలను సొంతం చేసుకుంటోంది.
అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, ఎగువ సభ అయిన సెనెట్లలో మెజారిటీ సాధించి, వాషింగ్టన్‌పై ట్రంప్ సాధిస్తున్న ఏకచ్ఛత్రాధిపత్యానికి బ్రేకులు వేసేందుకు డెమోక్రాట్లు దూసుకుపోతున్నారు.
అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది తెలుగు ఎన్ఆర్ఐలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఈ ఫలితాలు అత్యంత కీలకం. హెచ్-1బీ వీసా విధానాలు, గ్రీన్ కార్డ్ నిబంధనలు, నిత్యావసరాల ధరలపై ట్రంప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.